Advertisementt

రాజ్ కుంద్రాపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

Wed 21st Jul 2021 12:20 PM
poonam pandey,reacts,raj kundra arrest,my heart,shilpa shetty,kids  రాజ్ కుంద్రాపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
Poonam Panday reacts to Raj Kundra Arrest రాజ్ కుంద్రాపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా ని నిన్న ముంబై పోలీస్ లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అస్లీల చిత్రాల ఆరోపణలతో రాజ్ కుంద్రాని ముంబై పోలీస్ లు కష్టడీలోకి తీసుకున్నారు. చాలా రోజులుగా ఈ కేసు గురించి విచారించి పోలీస్ లు పక్కా సాక్ష్యాలతో రాజ్ కుంద్రాని అరెస్ట్ చేసారు. రాజ్ కుంద్రా అరెస్ట్ నేపథ్యంలో బాలీవుడ్ లో చాలామంది మోడల్స్ రాజ్ కుంద్రా పై ఆరోపణలు చెయ్యడం ఇప్పుడు మరింత హాట్ గా మారింది. రాజ్ కుంద్రా తనని కెమెరా ముందు నగ్నంగా నటించామన్నాడు అంటూ ఓ మోడల్ ఈ ఫిబ్రవరిలోనే పోలీస్ కేసు పెట్టింది. అలాగే గతంలో నటి పూనమ్ పాండే ఓ యాప్‌ లావాదేవీల విషయంలో రాజ్‌ కుంద్రా తనని మోసం చేశాడని కేసు పెట్టింది. 

తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్ పై స్పందిస్తూ రాజ్ కుంద్రా అరెస్ట్ పై ఆమె హ్యాపీ గా ఫీలవుతుంది. రాజ్ కుంద్రా తో కలిసి ఓ యాప్ ని మొదలు పెట్టాం, రెవిన్యూ విషయంలో రాజ్ కుంద్రా మోసం చెయ్యడంతో నేను దాని నుండి బయటికి వచ్చేసాను. ఆతరవాత రాజ్ కుంద్రా ఇంకొంతమంది కలిసి నా పర్సనల్ ఫోన్ లోని ఫొటోస్ తీసి వేరే యాప్స్ లో పోస్ట్ చెయ్యడంతో.. దానివలన తాను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను అని, చాలామంది ఫోన్ చేసి అసభ్యంగా వేధించారని.. ఆ దెబ్బకి మూడు నెలలు దేశం వదిలి వెళ్ళిపోయా అని, రాజ్ కుంద్రా అరెస్ట్ పై మాట్లాడుతూ.. ఈసారి తనకి న్యాయం తప్పక జరుగుతుంది అంటూ ఆమె రాజ్ అరెస్ట్ పై స్పందించారు. 

Poonam Panday reacts to Raj Kundra Arrest:

Poonam Pandey reacts to Raj Kundra arrest, says my heart goes out to Shilpa Shetty and her kids

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ