Advertisementt

భార్యకు ప్రేమతో: రామ్ చరణ్

Tue 20th Jul 2021 01:26 PM
ram charan,wife upasana,ram charan - upasana,upsana birthday,upsana birthday special,charan special wishes to upasana  భార్యకు ప్రేమతో: రామ్ చరణ్
Ram Charan wishes Upasana on her birthday భార్యకు ప్రేమతో: రామ్ చరణ్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా హీరో, చిరు తనయుడు రామ్ చరణ్ భార్య ఉపాసన బర్త్ డే నేడు. ఉపాసన అంటే అల్లాటప్పా లేడి కాదు.. అలాగే మెగా ఫ్యామిలీ కోడలిగా మాత్రమే ఉపాసనకు క్రేజ్ లేదు. ఆమె కామినేని వారసురాలు, అపోలో హాస్పిటల్స్ ఎండి ప్రతాప్ రెడ్డి మనవరాలు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఉపాసన కొణిదెల ప్రీ బర్త్ డే సెలెబ్రేషన్స్ మొన్ననే రెండు రోజుల కితం గ్రాండ్ గా జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ కి చిరు చిన్న కూతురు శ్రీజ, మహేష్ వైఫ్ నమ్రత లాంటి సెలబ్రిటీస్ హాజరయ్యాయి. 

ఇక తాజాగా నేడు బర్త్ డే జరుపుకుంటున్న ఉపాసన కి ఆమె భర్త రామ్ చరణ్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పాడు. నీకు పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికి ఈ ప్రపంచంలో ఏ వస్తువు సరిపోదేమో.. ఇంత కన్న ఎక్కువ చెప్పలేను అంటూ.. చరణ్ ఓ లవ్లీ పిక్ ని పోస్ట్ చేస్తూ భార్య ఉపాసనకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Ram Charan wishes Upasana on her birthday:

Ram Charan special wishes to Upasana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ