Advertisementt

NTR30 పై ఫన్నీ ట్వీట్స్

Sat 17th Jul 2021 04:03 PM
ntr30,young tiger ntr,ntr - koratal siva combo,koratala siva,pooja hegde,kiara advani,ntr30 update  NTR30 పై ఫన్నీ ట్వీట్స్
Funny tweets on NTR30 NTR30 పై ఫన్నీ ట్వీట్స్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న NTR30 ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ కాకుండా పూజ హెగ్డే ని ఫైనల్ చేసారని, అలాగే NTR30 కి పని చెయ్యబోయే కీలకనటులని, పాన్ ఇండియా స్టయిల్ ల్లో తీసుకోబోతున్నారని, ఆ NTR30 అఫీషియల్ అప్ డేట్ వచ్చే నెలలో రాబోతుంది అంటూ ఏవేవో ట్వీట్స్ తో NTR30 ని ట్రెండ్ చేస్తున్న తారక్ ఫాన్స్. మరోపక్క కియారా ప్లేస్ లో పూజ హెగ్డే అనగానే.. పూజ ని చూసి బోర్ కొట్టింది బాసు మాకు కియారా అద్వానీ కావాలి అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ డిమాండ్ కూడా చేస్తున్నారు. 

ఇంకొంతమంది NTR30 అప్ డేట్ కావాలి భయ్యా అంటూ.. ట్వీట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పూజ హెగ్డే పెయిర్ ని అరవింద్ సమెతలో చూసేసాం.. NTR30 కి అలియా భట్ అయినా, కియారా అయినా కావాలి అంటూ ఫాన్స్ కొరటాలకి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. NTR30 అప్ డేట్ సూన్ అంటూ, ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో ఇలా కనిపిస్తాడు అంటూ అబ్బబ్బ సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. 

Funny tweets on NTR30:

NTR - Koratal Siva NTR30 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ