Advertisementt

బిగ్ బాస్ 5కి రాజుగారి గది హీరో

Sat 17th Jul 2021 01:37 PM
ashwin babu,rajugari gadi hero,om kar brother ashwin babu,bigg boss 5  బిగ్ బాస్ 5కి రాజుగారి గది హీరో
Tollywood young hero in Bigg boss 5 బిగ్ బాస్ 5కి రాజుగారి గది హీరో
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 కి స్టార్ మా ఏర్పాట్లు మొదలు పెట్టింది.. రేపో మాపో బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో కూడా వదలబోతుంది అనే న్యూస్ ఉంది. నాగార్జున హోస్ట్ గా సీజన్ 5 కి ఏర్పాట్లు మొదలవ్వడమే కాదు.. బిగ్ బాస్ 5 లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా సిద్ధమైపోయింది అని, ఇప్పటికే చాలామందిని లాక్ చేసేశారని న్యూస్ నడుస్తుంది. అందులో కొంతమంది సెలబ్రిటీస్, సీరియల్ స్టార్స్, మరికొంతమంది యూట్యూబ్ స్టార్స్ ఉన్నారనే టాక్. ప్రస్తుతం స్టార్ మా బిగ్ బాస్ 5 సీరియల్ స్టార్స్ నవ్య స్వామి,. అలాగే సిరి ఆమెకి కాబోయే భర్త తో పాటు అలాగే షణ్ముఖ్, హేమచంద్ర, నవ్య స్వామి పేర్లు గట్టిగా వినిపిస్తుండగా... ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నట్టుగా చెబుతున్నారు. 

అతనెవరో కాదు.. ప్రముఖ యాంకర్ ఓం కార్ తమ్ముడు అశ్విన్ బాబు సీజన్ 5కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఓం కార్ తమ్ముడు అశ్విన్ ని పెట్టి రాజుగారి గది సీక్వెల్స్ చేస్తున్నారు. అంతేకాని అశ్విన్ కి బయట అవకాశాలు వచ్చింది లేదు. ఆ రాజుగారు గాది 3 కి అట్టార్ ప్లాప్ అవడంతో దానికి సీక్వెల్ అంటున్నారు.. కానీ ప్రస్తుతం అయితే అశ్విన్ బిగ్ బాస్ కి వెళ్లి లక్కు పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడట. అశ్విన్ బాబు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక అన్న ఓంకార్ చక్రం తిప్పాడని ఓ న్యూస్ బయటకొచ్చింది. ఓం కార్ అండతో అశ్విన్ టైటిల్ ఫేవరెట్‌ అతడే అవుతాడు అని అంటున్నారు.  

Tollywood young hero in Bigg boss 5:

Ashwin Babu entry on Bigg boss 5?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ