Advertisementt

ఎన్టీఆర్ షో కి చరణ్ గెస్ట్

Thu 15th Jul 2021 06:39 PM
rrr heroes,ram charan,first guest,ntr,tv show,evaru meelo koteeswarulu,gemini channel  ఎన్టీఆర్ షో కి చరణ్ గెస్ట్
Ram Charan Will be the first guest for Jr NTR upcoming TV show Evaru Meelo Koteeswarulu ఎన్టీఆర్ షో కి చరణ్ గెస్ట్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ వీడియో తో రామ్ చరణ్, ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటివరకు నువ్వా - నేనా అని పోటీపడిన చరణ్ - ఎన్టీఆర్ లు ఇప్పుడు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ హీరోలుగా ఎన్టీఆర్ కి చరణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటున్న ఈ హీరోలిద్దరూ బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నారు. అది కూడా ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు. 

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై ఎవరు మీలో కోటీశ్వరుడు షూట్ జరుగుతుంది.. అయితే ఎన్టీఆర్ ఈ షో కి ఫస్ట్ టైం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి ఎన్టీఆర్ ఫ్రెండ్, ఆర్.ఆర్.ఆర్ మరో హీరో రామ్ చరణ్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తుంది. మరి ఆర్.ఆర్.ఆర్ హీరోలు సిల్వర్ స్క్రీన్ కన్నా ముందే బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నారన్నమాట. 

Ram Charan Will be the first guest for Jr NTR upcoming TV show Evaru Meelo Koteeswarulu :

Ram Charan Will be the first guest for NTR upcoming TV show 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ