Advertisementt

సమంత మూవీ తో అల్లు అర్హ బిగ్ స్క్రీన్ ఎంట్రీ

Tue 27th Jul 2021 12:26 PM
allu arjun daughter,allu arha,prince bharat,samantha shakuntalam movie,samantha akkineni,gunasekhar,arha silver screen entry  సమంత మూవీ తో అల్లు అర్హ బిగ్ స్క్రీన్ ఎంట్రీ
Allu Arha Debuting With Samantha’ Shakuntalam Pan India Film సమంత మూవీ తో అల్లు అర్హ బిగ్ స్క్రీన్ ఎంట్రీ
Advertisement
Ads by CJ

అల్లు రామలింగయ్య వెండితెర మీద చేసిన కామెడీని ఇప్పటికి ఎప్పటికి హైలెట్. వెండితెర మీద ఓ వెలిగి వెలిగిన అల్లు రామలింగారు కొడుకు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ టాప్ మోస్ట్ లో ఉన్నారు. ఆయన కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరో. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్ తో ఫుల్ బిజీ. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి నాలుగో తరం కూడా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ. అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో యువరాణి లా ఫోటో షూట్స్ చేసేస్తుంది. 

సెలెబ్రిటీ కిడ్ గా అల్లు అర్హ కి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. అది కూడా అక్కినేని కోడలు సమంత సినిమాతోనే. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా చేస్తున్న శాకుంతలం లో అల్లు అర్హ నటించబోతుంది. ప్రిన్స్ భరత్ కేరెక్టర్ అల్లు అర్హ శకుంతలంలో నటించబోతున్నట్లుగా శాకుంతలం టీం ప్రకటించింది. అల్లు అర్హని గుణశేఖర్ ఎత్తుకుని మరీ శాకుంతలం షూట్ లోకి ఆహ్వానించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Allu Arha Debuting With Samantha’ Shakuntalam Pan India Film:

Allu Arha as Prince Bharat in Shakuntalam Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ