Advertisementt

హష్ తో సమంత బెలూన్ ఆట

Thu 15th Jul 2021 10:43 AM
samantha akkineni,hash akkineni,sam and hash,balloons game  హష్ తో సమంత బెలూన్ ఆట
Samantha and Hash Akkineni have fun evening హష్ తో సమంత బెలూన్ ఆట
Advertisement
Ads by CJ

సమంత అక్కినేని పెళ్లి తర్వాత అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టాక... చైతు తో వేరు కాపురం పెట్టిన సామ్ స్పెషల్ గా ఓ కుక్కని పెంచుకుంటుంది. దానికి హష్ అని ముద్దుగా పేరు పెట్టుకుని బిడ్డలా సాకుతుంది. హష్ తో సమంత ఆటా పాటా ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంటాయి. సమంత హష్ తో తాను స్పెండ్ చేసే మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. హష్  తో సమంత ఆడుకుంటుంది. దానితో జిమ్ లో గడుపుతుంది. ఖాళీ సమయంలో హష్ తో గడిపే సమంత తాజాగా తన గార్డెన్ ఏరియా లో బెలూన్ ఆట ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఒక బెలూన్‌ను సమంత పైకి ఎగిరేస్తుంటే.. హష్ సైతం పైకి ఎగిరి ఎగిరి తంతోంది.. అలా ఇద్దరూ బెలూన్ తో సరదాగా ఎంజాయ్ చేసారు. మామూలుగానే సమంత ఫిట్ నెస్ లో నెంబర్ వన్. ఎప్పుడు ఫిట్ నెస్ మీదే ద్యాస పెడుతుంది. అలాంటి సమంత తన హష్ కి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చింది. హష్ బెలూన్ ఎగరెయ్యడానికి సమంత తోనే పోటీ పడింది. సమంత - హష్ లు బెలూన్ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Samantha and Hash Akkineni have fun evening:

Samantha says Hash is obsessed with balloons

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ