Advertisementt

కిరణ్ అబ్బవరం స్పెషల్

Thu 15th Jul 2021 10:20 AM
young hero,kiran abbavaram,kiran abbavaram special  కిరణ్ అబ్బవరం స్పెషల్
Kiran Abbavaram Special కిరణ్ అబ్బవరం స్పెషల్
Advertisement
Ads by CJ

షార్ట్ ఫిలిమ్స్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. హీరోగా మారి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్ పక్కన చేరాడు. వరస సినిమాలతో తానేమిటో ప్రూవ్ చేసుకుంటున్న కిరణ్ చేతిలో ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఆయన లేటెస్ట్ చిత్రం SR కల్యాణమండపం ఆగష్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. తాజాగా కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ గా టీం SR కల్యాణమండపం నుండి టీజర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది టీం. అంతేకాదు ఆయన నటిస్తున్న మూవీస్ నుండి ఫస్ట్ లుక్స్ వదులుతూ కిరణ్ కి స్పెషల్ గా విష్ చేసారు. 

కిరణ్ మరో చిత్రం సెబాస్టియన్‌ నుండి స్పెషల్ బర్త్ డే పోస్టర్ ని రిలీజ్ చేసింది టీం. అంతేకాకుండా  గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో‘సమ్మతమే చిత్రంలో నటిస్తున్న కిరణ్ తాజాగా.. కోడిరామకృష్ణ బ్యానర్‌లో కార్తిక్‌ శంకర్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం SR కల్యాణమండపం ప్రమోషన్స్ లో బిజీగా వున్న కిరణ్ అబ్బవరం నిన్న బర్త్ డే జరుపుకున్నారు. ఆయన కొత్త సినిమా లుక్స్, అప్ డేట్ తో కిరణ్ లైఫ్ లో ఈ బర్త్ డే స్పెషల్ గా గుర్తుండిపోయేలా ప్లాన్ చేసారు. 

Kiran Abbavaram Special:

Young Hero Kiran Abbavaram Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ