Advertisementt

ఆర్.ఆర్.ఆర్ కి ఎన్టీఆర్ డైలాగ్స్ హైలెట్

Tue 13th Jul 2021 09:47 PM
ntr,komaram bheem,dialogues,highlight in rrr,rrr pan india film,rajamouli,ntr rrr,ram charan rrr,rajamouli rrr,alia bhatt rrr  ఆర్.ఆర్.ఆర్ కి ఎన్టీఆర్ డైలాగ్స్ హైలెట్
NTR dialogues to be a highlight in RRR ఆర్.ఆర్.ఆర్ కి ఎన్టీఆర్ డైలాగ్స్ హైలెట్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో టాప్ డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ రేంజ్ టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ హడావిడి మొదలైపోయింది. Roar of RRR మేకింగ్ వీడియో రాబోతుంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ హంగామా మాములుగా లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా సిక్స్ ప్యాక్ బాడి తో మెస్మరైజ్ చేసాడనే విషయం చరణ్ బర్త్ డే స్పెషల్ ఆర్.ఆర్.ఆర్ వీడియోలో చూసాం. యాక్షన్ పార్ట్ లో రామ్ చరణ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట రాజమౌళి. 

ఇక కొమరం భీం పాత్ర లో ఎన్టీఆర్ కూడా మంచి ఫిట్ నెస్ బాడీని చూపించినా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో చెప్పే దేశభక్తి డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయంటూ మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. ఇంకా ఆయన ఇద్దరు హీరోలకి సన్నివేశాలను బట్టి సమానమైన డైలాగ్స్ ఉంటాయని చెబుతూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరు డైలాగ్ చెప్పినా .. ఎన్టీఆర్ అండ్ చరణ్ అభిమానులు సమానంగా ఎంజాయ్ చేసేలా ఉంటాయని అన్నారు. 

కాకపోతే ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ గా ఉంటుందని, దేశం కోసం చెప్పే మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని టచ్ చేస్తాయని సాయి మాధవ్ చెప్పారు.

NTR dialogues to be a highlight in RRR:

NTR as Komaram Bheem dialogues to be a highlight in RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ