Advertisementt

నాగ శౌర్య మరొకటి స్టార్ట్ చేసేసాడు

Tue 13th Jul 2021 12:20 PM
naga shaurya,ns22,ns22 shoot resumes,ira creations,naga shaurya mother,ns22 shooting  నాగ శౌర్య మరొకటి స్టార్ట్ చేసేసాడు
Naga Shaurya NS22 shoot resumes నాగ శౌర్య మరొకటి స్టార్ట్ చేసేసాడు
Advertisement
Ads by CJ

నాగ శౌర్య లక్ష్య, వరుడు కావలెను రెస్యూమ్ షూట్స్ ని ఈ మధ్యనే మొదలు పెట్టిన విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించాడు. నాలుగైదు ప్రాజెక్ట్స్ తో నాగ శౌర్య దూకుడు మాములుగా లేదు. లక్ష్య లాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో మాస్ గా కనిపించబోతున్న నాగ శౌర్య.. ఆ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో ఫుల్ గా మేకోవర్ అయ్యాడు. అలాగే వరుడు కావలెను సినిమాలో క్లాస్ గా మ్యాజిక్ చెయ్యబోతున్నాడు. రీతూ వర్మతో కలిసి వరుడు కావలెను షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 

తాజాగా నాగ శౌర్య తన సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ లో చెయ్యబోతున్న NS22 రెస్యూమ్ షూట్ ని మొదలు పెట్టినట్టుగా అధికారికంగా ప్రకటించాడు. హీరోయిన్ షెర్లీ తో కలిసి షూటింగ్ స్పాట్ లో తన తల్లి చెవిలో ఏదో సీక్రెట్ చెబుతున్న నాగ శౌర్య పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అఫీషియల్ గా NS22 షూట్ రెస్యూమ్స్ అంటూ టీం ఉత్సాహంతో పనిలోకి దిగిపోయింది. నాగ శౌర్య NS22 రెస్యూమ్ షూట్ హైదెరాబాద్ లోనే మొదలైనట్టుగా అప్ డేట్ ఇచ్చింది టీం. 

Naga Shaurya NS22 shoot resumes:

Naga Shaurya NS22 shoot resumes in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ