Advertisementt

సునీల్ అంత పిసినారా?

Mon 26th Jul 2021 06:17 PM
f3,anil ravipudi f3,venkatesh f3,varun tej f3,mehreen kaur - thamanna,sunil f3  సునీల్ అంత పిసినారా?
Sunil Role In F3 To Be Highlight సునీల్ అంత పిసినారా?
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 రెస్యూమ్ షూట్ ఈమధ్యనే మొదలైంది. ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 రాబోతుంది. నవ్వులు పంచడానికి మేము రెడీ అంటూ రంగంలోకి దిగింది ఎఫ్ 3 టీం. ఇక ఎఫ్ 2 మొత్తం భార్యలతో వేగలేక వాళ్ళ నుండి దూరంగా పారిపోయి, ఎంజాయ్ చేసాక.. మళ్ళీ భార్య ల కోసం భర్తలు పడే తంటాలు అనిల్ రావిపూడి కామెడిగా చూపించాడు. ఇక దానికి సీక్వెల్ ఎఫ్ 3 మొత్తం డబ్బు చుట్టూనే తిరగబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ లోనే హింట్ ఇచ్చేసారు. 

ఇక ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడు. సునీల్ రోల్ మరీ పిసినారి పాత్రగా డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు వేసిన అతి పిసినారి పాత్రని ఎఫ్ 3 లో సునీల్ తో చేయిస్తున్నారట. సునీల్ పిసినారి పాత్రే ఎఫ్ 3కి హైలెట్ గా చెబుతున్నారు. ఈ సినిమాలో నవ్వుల రాజు అలీ కూడా నటిస్తున్నాడు. మరి కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట పాత్ర ఇప్పటికే కాదు.. ఎప్పటికి హైలెట్టే. అలాంటి పవర్ ఫుల్ పిసినారి పాత్రలో సునీల్ ఎలా మెప్పిస్తాడా చూడాలి. 

Sunil Role In F3 To Be Highlight:

Anil Ravipudi F3 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ