Advertisementt

వైరల్: కోహ్లీ - అనుష్క శర్మ కూతురి పిక్స్

Mon 12th Jul 2021 01:07 PM
anushka sharma,virat kohli,daughter vamika,vamika turns 6 months,virushka  వైరల్: కోహ్లీ - అనుష్క శర్మ కూతురి పిక్స్
Anushka Sharma, Virat Kohli celebrate daughter Vamika 6 month birthday వైరల్: కోహ్లీ - అనుష్క శర్మ కూతురి పిక్స్
Advertisement
Ads by CJ

క్రికెటర్ విరాట్ కోహ్లీ - అనుష్క శర్మలు ఈ ఏడాది ఓ పాప కి జన్మినిచ్చిన తెలిసిందే. పాప పుట్టిన తర్వాత నేమింగ్ సెర్మోని చేసినా.. పాప ఫొటోస్ ని సోషల్ మీడియాలో చెయ్యలేదు. పుట్టిన కొన్ని రోజులకి పాప ఫొటోస్ ని అనుష్క శర్మ షేర్ చేసినా పాప ఫేస్ పూర్తిగా కనిపించేలా ఉన్న ఒక్క ఫోటోను కూడా ఇప్పటి వరకు అభిమానులతో పంచుకోలేదు. విరాట్ కోహ్లీ పాపని చూడాలనే కోరిక ఫాన్స్ కి అంతకంతకు పెరిగిపోతుంది. అయితే తమ పాప కి వామిక అని పేరు పెట్టిన విరుష్క దంపతులు పాప జన్మించిన ఆరు నెలలకి వామిక ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

అనుష్క శర్మ వామికాను గుండెలపై ఆడిస్తూ కనిపించగా.. కోహ్లి తన గారాలపట్టి వామికా ని ముద్దు చేస్తూ కనిపించాడు. అయితే ఇప్పుడు షేర్ చేసిన ఫొటోస్ లో కూడా వామిక ముఖం కనబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది ఈ జంట. తన కూతురు వామిక సందడితో ఈ సెలబ్రిటీస్ జంట చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ పిక్స్ చూస్తేనే అర్ధమవుతుంది. 

Anushka Sharma, Virat Kohli celebrate daughter Vamika 6 month birthday:

Anushka Sharma, Virat Kohli daughter Vamika turns 6 months

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ