Advertisementt

మరో కోలీవుడ్ స్టార్ హీరోతో పూజ హెగ్డే

Fri 09th Jul 2021 06:41 PM
pooja hegde,romance,dhanush,venky atluri movie,pooja hegde - dhanush  మరో కోలీవుడ్ స్టార్ హీరోతో పూజ హెగ్డే
Dhanush to romance Pooja Hegde మరో కోలీవుడ్ స్టార్ హీరోతో పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

తెలుగులో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తమిళ్ బీస్ట్ మూవీలో నటిస్తుంది. చెన్నై లోని స్పెషల్ సెట్ లో బీస్ట్ సాంగ్ చిత్రీకరణలో పూజ హెగ్డే విజయ్ తో కలిసి పాల్గొంటుంది. ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో నటిస్తున్న సినిమాల షూటింగ్స్ దాదాపుగా పూర్తయిపోతున్నాయి. ఆచార్య షూటింగ్ ని పూజ ఎప్పుడో కంప్లీట్ చెయ్యగా.. రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ఆల్మోస్ట్ ఫినిష్. 

అయితే తాజాగా పూజ హెగ్దే యంగ్ హీరో నితిన్ మూవీలో నటించబోతుంది అనే టాక్ నడుస్తుంది. మరోపక్క బాలీవుడ్ మూవీ తోనూ చెలరేగిపోతున్న పూజ హెగ్డే ఇప్పుడు కోలీవుడ్ మరో స్టార్ హీరోతో జోడికట్టబోతుందట. అది ఈమధ్యన తెలుగు దర్శకులతో సినిమాలు కమిట్ అవుతున్న ధనుష్ తో పూజ హేగ్డ్ జోడి కట్టబోతుందట. అది వెంకీ అట్లూరి - ధనుష్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా సంప్రదిస్తున్నారని టాక్. మరి పవన్ - హరీష్ కాంబో మూవీలో పూజ హెగ్డే నే హీరోయిన్ అంటూన్నారు. సో ఇవన్నీ ఓకె అయితే పూజ మరోసారి క్రేజీగా బిజీ అవుతుంది. 

Dhanush to romance Pooja Hegde:

Pooja Hegde to romance dhanush in Venky Atluri Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ