Advertisementt

సర్కారు వారి పాట మెయిన్ విలన్ అతనే

Fri 09th Jul 2021 04:06 PM
samuthirakani,villain,mahesh babu,parasuram,sarkaru vaari paata movie,sarkaru vaari paata movie villain,sarkaru vaari paata movie mahesh,mahesh - parasuram combo,mahesh - keerty suresh combo  సర్కారు వారి పాట మెయిన్ విలన్ అతనే
Samuthirakani To Play Villain In Sarkaru Vaari Paata సర్కారు వారి పాట మెయిన్ విలన్ అతనే
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో క్రేజీ మూవీ గా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ రెస్యూమ్ షూట్ వైజాగ్ లో మొదలవుతుంది, పఠాన్ చెరు లో మొదలవుతుంది అంటూ ప్రచారం జరగడమే కాని.. ఇంతవరకు టీం షూటింగ్ వివరాలను వెల్లడించలేదు. ఈ సినిమాలో మొదటిసారి మహేష్ బాబు కీర్తి సురేష్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలని, అందులో జరిగే అవినీతిని టార్గెట్ చేస్తూ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో అర్జున్ సార్జా నటించబోతున్నట్టుగా చెప్పారు. అయితే హీరో అర్జున్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట. 

అంటే మరో పవర్ ఫుల్ విలన్ సర్కారు వారి పాటకి అవసరముంటుంది. అయితే ఆ రోల్ కి తమిళ్ నటుడు సమద్ర ఖని ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. క్రాక్, అలా వైకుంఠపురములో మూవీలో విలన్ గా అదరగొట్టేసిన సముద్ర ఖని సర్కారు వారి పాట కి విలన్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈసారి సముద్రఖని మాస్ గా కాకుండా క్లాస్ విలన్ గా, కార్పొరేట్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం. త్వరలోనే దీనిమీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

Samuthirakani To Play Villain In Sarkaru Vaari Paata:

Samuthirakani To Play Villain In Mahesh Babu - Parasuram Sarkaru Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ