Advertisementt

నితిన్ - పూజ.. కొత్త కాంబో

Wed 07th Jul 2021 08:03 PM
nithin,pooja hegde,nithin romance pooja hegde,vakkantham - nithin combo movie,vakkantham vamshi  నితిన్ - పూజ.. కొత్త కాంబో
Nithin To Romance with Pooja Hegde? నితిన్ - పూజ.. కొత్త కాంబో
Advertisement
Ads by CJ

నితిన్ ఈ ఏడాది చెక్ మూవీ తో కాస్త డిస్పాయింట్ అయినా.. రంగ్ దే మూవీతో కలర్ ఫుల్ హిట్ కొట్టినా.. కలెక్షన్స్ పరంగా ఆ సినిమా నిరాశపరిచింది. ఇక తాజాగా మ్యాస్ట్రో మూవీ షూటింగ్ ఫినిష్ చేసేసాడు. బాలీవుడ్ అంధధూన్ మూవీ కి మ్యాస్ట్రో గా నితిన్ రీమేక్ చేసాడు. ఇక ఇప్పుడు నితిన్ వక్కంతం తో చెయ్యబోయే సినిమాకి రెడీ కాబోతున్నాడు. అల్లు అర్జున్ తో అట్టర్ ప్లాప్ తర్వాత మళ్ళీ వక్కంతం వంశి నితిన్ ని కథ చెప్పి ఒప్పించి సినిమా చెయ్యబోతున్నాడు. 

ఇప్పుడు ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది అని ఆ సినిమాలో హీరోయిన్ గా టాప్ హీరోయిన్ పూజ హేగ్డ్ ని ఒప్పిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. పూజ హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ అయినా, టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నా మధ్యలో యంగ్ హీరోస్ సినెమాలకి కమిట్ అవుతుంది. ఇప్పటికే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ చేస్తున్న పూజ హెగ్డే ఇలా యంగ్ హీరోల సినిమాలను వదలడం లేదు. 

ప్రస్తుతం పూజ హెగ్డే నటించిన టాలీవుడ్ మూవీ షూటింగ్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయి. ఆచార్య, రాధేశ్యామ్ , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ లు షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అవి ఫినిష్ అయితే పూజ హెగ్డే తెలుగులో ఫ్రీ అయినట్టే. సో నితిన్ సినిమాకి ఆమెకి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చు.  

Nithin To Romance with Pooja Hegde?:

Nithin To Romance with Pooja Hegde in Vakkantham Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ