పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan Political tour highlightsకరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు
జన సైనికులను కోల్పోవడం నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధించింది
ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు
లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించాం
ప్రాణాలను ఫణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారు
ఈ భీమా పథకానికి నా వంతుగా కోటి రూపాయలు ఇచ్చాను
ప్రజా స్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుంది
ప్రస్తుత పరిస్థితి లో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుంది
మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దాం
Pawan Kalyan comments on Janasena Party
pawan kalyan
janasena party
pawan kalyan political tour
janasena party meeting






































