Advertisementt

ప్రభాస్ సినిమాలో చందమామ

Mon 05th Jul 2021 06:59 PM
top heroine kajal,kajal song with prabhas,prabhas salaar,prabhas - kajal,kajal item song in salaar  ప్రభాస్ సినిమాలో చందమామ
Kajal Special Song with Prabhas Salaar ప్రభాస్ సినిమాలో చందమామ
Advertisement
Ads by CJ

ప్రభాస్ - కాజల్ అగర్వాల్ కలిసి మిస్టర్ పర్ఫెక్ట్, ఇంకా డార్లింగ్ సినిమాల్లో నటించారు. ప్రభాస్ - కాజల్ సూపర్ పెయిర్. అయితే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కాజల్ అగర్వాల్ ప్రభాస్ సినిమాలో నటించడం అంటే కొద్దిగా కష్టమే. కానీ కాజల్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించడం లేదు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ చేసేందుకు హైదరాబాద్ లో ఉన్నాడు. ఆతర్వాత ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై వెళ్తాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ కోసం రెడీ అవుతాడు. 

ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీలో కాజల్ కనిపించబోతుందట. కాజల్ అగర్వాల్ సలార్ లో ఓ ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ వార్తలొస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ లో కాజల్ ని ఐటెం సాంగ్ కోసం అడిగినట్లుగా సమాచారం. మరి కాజల్ హీరోయిన్ గా ఓ స్టేటస్ ని మెయింటింగ్ చేసినా ఇలా ఐటెం సాంగ్స్ కి దూరంగానే ఉంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కదా అని పక్కా లోకల్ సాంగ్ లో కనిపించింది. కానీ మళ్ళీ ఇంతవరకు కాజల్ ఐటెం లో నటించలేదు. అయితే ఇప్పుడు సలార్ లో ప్రభాస్ కోసమే కాజల్ ఈ ఐటెం లో కాలు కదపబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Kajal Special Song with Prabhas Salaar:

Top Heroine Kajal Special Song with Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ