Advertisementt

బుల్లితెర మీద వకీల్ సాబ్ సందడి

Sun 04th Jul 2021 07:13 PM
vakeel saab movie,pawan kalyan vakeel saab,vakeel saab telugu movie,vakeel saab world television premiere,zee telugu  బుల్లితెర మీద వకీల్ సాబ్ సందడి
Vakeel Saab Telugu Movie World Television Premiere బుల్లితెర మీద వకీల్ సాబ్ సందడి
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ కి ముందు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీసుని చీల్చి చెండాడిన వకీల్ సాబ్ మూవీ.. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యాక కూడా మంచి వ్యూస్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ స్టయిల్.. మూడేళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉండడం, ఆయనకు సినిమాల్లో ఉండే క్రేజ్ అన్ని వకీల్ సాబ్ ని బ్లాక్ బస్టర్ గామార్చేశాయి. ఈ ఏడాది వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ తర్వాత సెకండ్ వేవ్ రావడంతో థియేటర్స్ మొత్తం మూతబడ్డాయి. 

మే నెలలో వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తే.. ఇప్పుడు బుల్లితెర మీద వకీల్ సాబ్ సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. వకీల్ సాబ్ శాటిలైట్ హక్కులని దక్కించుకున్న జీ తెలుగు త్వరలోనే వకీల్ సాబ్ ని ప్రసారం చేయబోతుంది. వకీల్ సాబ్ జీ తెలుగులో కమింగ్ సూన్ అంటూ యాడ్స్ వేస్తుండడంతో వెండితెర మీద బాక్సాఫీసుని షేక్ చేసిన వకీల్ సాబ్ ఇప్పుడు బుల్లితెర మీద రికార్డు టీఆర్పీలు తీసుకురావడానికి రెడీ అయ్యింది అంటూ పవన్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. 

Vakeel Saab Telugu Movie World Television Premiere:

Vakeel Saab Telugu Movie Will World Television Premiere Soon On Zee Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ