Advertisementt

చెర్రీ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన థమన్

Sun 04th Jul 2021 04:49 PM
ram charan,shankar,rc15 update,ram charan - shankar,music director s.s.thaman,mega fans  చెర్రీ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన థమన్
Surprise update for mega fans చెర్రీ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన థమన్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ నెక్స్ట్ పనులు షురూ అయ్యాయి. చరణ్ - శంకర్ కాంబో పాన్ ఇండియా RC15 పనులు మొదలైపోయాయి. ఇది చరణ్ ఫాన్స్ కి కిక్కిచ్చే న్యూస్. ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ లో ఉన్న రామ్ చరణ్ అటు ఆచార్య షూటింగ్ ఫినిష్ చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఈ రెండు మూవీస్ కంప్లీట్ కాగానే చరణ్ కొంతకాలం శంకర్ మూవీ కోసం ఆగలేమో అనుకున్నారు. కానీ శంకర్ ఇండియన్ 2 సమస్య పరిష్కారం అవడంతో రామ్ చరణ్ తో చెయ్యబోయే RC15 పనులని శంకర్ మొదలు పెట్టేసారు. 

ఇక తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. RC15 కి అధికారికంగా థమన్ పేరు బయటికి రాకపోయినా.. శంకర్ - రామ్ చరణ్ కాంబో RC15 మ్యూజిక్ ని మొదలు పెట్టేసినట్లుగా థమన్ క్లబ్ హౌస్ లో చెప్పడం హైలెట్ గా మారింది. దానితో RC15 సెప్టెంబర్ రెండో వారంలో మొదలు పెట్టబోతున్న విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది మెగా ఫాన్స్ కి. 

సెప్టెంబర్ లో సినిమాని మొదలు పెట్టి అక్టోబర్ లో రెగ్యులర్ షూట్ కి వెళ్ళొబోతుందట శంకర్ - చరణ్ కాంబో. మరి థమన్ ఇప్పుడు RC15 ఇచ్చిన అప్ డేట్ తో చరణ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Surprise update for mega fans:

Ram charan - Shankar RC15 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ