Advertisementt

కత్తి మహేష్ ని ఆదుకున్న ఏపీ ప్రభుత్వం

Fri 02nd Jul 2021 05:28 PM
ap govt,ap cm jagan,kathi mahesh,ap cm helped katti mahesh  కత్తి మహేష్ ని ఆదుకున్న ఏపీ ప్రభుత్వం
Jagan govt helped Katti Mahesh కత్తి మహేష్ ని ఆదుకున్న ఏపీ ప్రభుత్వం
Advertisement
Ads by CJ

వారం రోజుల క్రితం యాక్సిడెంట్ లో బలమైన గాయాలతో నెల్లూరు హాస్పిటల్ నుండి చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించిన కత్తి మహేష్ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడుతుంది. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ కంటి కి, ముక్కుకి బలమైన గాయాలవగా.. చెన్నై లోని అపోలో హాస్పిటల్ వైద్యులు కత్తి మహేష్ కి పలు ఆపరేషన్స్ నిర్వహించారు. ప్రస్తుతం కత్తి మహేష్ రోగ్యం నిలకడగా ఉంది అని తెలుస్తుంది. 

అయితే ప్రముఖ క్రిటిక్ అయిన కత్తి మహేష్ ని ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు రావడమే కాదు.. ఆయన హాస్పిటల్ ఖర్చులు భరించడానికి గాను 17లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌ కింద చెన్నైలోని అపోలో ఆస్పత్రికి జమ చేసింది. ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ వైద్య ఖర్చులకి ఇంత పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయం చెయ్యడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. 

Jagan govt helped Katti Mahesh:

AP govt helped Katti Mahesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ