Advertisementt

అడివి శేష్ మేజర్ కి రికార్డ్ ధర

Fri 02nd Jul 2021 12:15 PM
adivi sesh,sesh major movie,major pan india film,major hindi satellite rights,10 cr  అడివి శేష్ మేజర్ కి రికార్డ్ ధర
Major Hindi satellite rights sold for a whopping amount అడివి శేష్ మేజర్ కి రికార్డ్ ధర
Advertisement
Ads by CJ

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అడివి శేష్.. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ నిర్మాతగా తెరకెక్కిన మేజేర్ మూవీలో నటించాడు. మేజర్ కథకున్న క్రేజ్ ని బట్టి, అడివి శేష్ ఇమేజ్ ని బట్టి మేజర్ ని పాన్ ఇండియా మార్కెట్ లోకి వదులుతున్నారు. అసలైతే మేజర్ మూవీ ఈ రోజు అంటే జులై 2 న విడుదలకావాల్సి ఉండగా.. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో సినిమా రిలీజ్ ని వాయిదా వేసింది టీం. ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉన్న మేజర్ మూవీ హిందీ శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. 

శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న మేజర్ మూవీ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నది. ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు రికార్డు రేటుకి అంటే 10 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అడివి శేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తుంది 

Major Hindi satellite rights sold for a whopping amount:

Adivi Sesh Major Hindi satellite rights 10 Cr

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ