Advertisementt

ఇండియా కరోనా అప్ డేట్

Fri 02nd Jul 2021 10:43 AM
india,covid 19 update,india covid 19 update,corona virus  ఇండియా కరోనా అప్ డేట్
India Corona update ఇండియా కరోనా అప్ డేట్
Advertisement
Ads by CJ

ఇండియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా 40వేల పైన కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. నిన్న కోవిడ్‌తో 853 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 4,00,312 చేరింది.  

ఈ మేరకు శుక్రవారంవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 5,09,637 లక్షల యాక్టీవ్‌ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 59,384 మంది కోలుకోగా మొత్తం రికవరీలు 2,95,48,302 దాటింది. దేశంలో 97.01 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.67 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 34,00,76,232 మంది వ్యాక్సిన్‌ చేయించుకున్నారు.

India Corona update:

India Covid 19 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ