Advertisementt

అల్లరి సభకు నమస్కారం

Wed 30th Jun 2021 10:19 AM
allari naresh,naresh58,allari naresh birthday special,allari naresh birthday,allari naresh nex,sabhaku namaskaram movie,allari sabhaku namaskaram movie  అల్లరి సభకు నమస్కారం
Naresh58 title and poster revealed అల్లరి సభకు నమస్కారం
Advertisement
Ads by CJ

నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు. ఈ ఏడాది నాంది లాంటి భారీ హిట్ కొట్టిన అల్లరి నరేష్ ఆ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్నాళ్లుగా హిట్ అన్నదే లేని అల్లరి కి నాంది ఊపిరి పోసింది. ఎప్పుడూ కామెడీ కామెడీ అనే అల్లరి నరేష్ నాంది సినిమాలో పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఈ సినిమాతో అల్లరి నరేష్ లోని నటుడు ని వంశి కనకమేడల బయటికి తీసాడు. అల్లరి నరేష్ లో ఇంత నటన దాగుందా అనేలా నాంది సినిమాలో అల్లరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

ఇక ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో అల్లరి నరేష్ కొత్త సినిమాని ప్రకటించాడు. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా Naresh58 గా సభకు నమస్కారం అంటూ దిగిపోయాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సభకు నమస్కారం సినిమా కూడా ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ తో పాటుగా హింట్ ఇచ్చేసారు. Naresh58 టైటిల్ అండ్ పోస్టర్ ని సభకు నమస్కరం అంటూ అల్లరి పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసేసారు. 

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లరి నరేష్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Naresh58 title and poster revealed :

Allari Naresh New Movie Sabhaku Namaskaram title poster revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ