Advertisementt

కత్తి మహేష్ హెల్త్ కండిషన్

Tue 29th Jun 2021 03:37 PM
kathi mahesh,kathi mahesh health condition,mahesh health is stable  కత్తి మహేష్ హెల్త్ కండిషన్
Kathi Mahesh Health update కత్తి మహేష్ హెల్త్ కండిషన్
Advertisement
Ads by CJ

మూడు రోజుల క్రితం నెల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ ఆరోగ్యం కుదుటపడుతున్నట్లుగా చెన్నై అపోలో డాక్టర్స్ చెబుతున్నారు. మొదట నెల్లూరు హాస్పిటల్ లో చికిత్స పొందిన కత్తి మహేష్ ని తర్వాత చెన్నై అపోలో హాస్పిటల్ కి మర్చారు. ఆక్సిడెంట్ అయిన రోజున అపస్మారక స్థితిలో ఉన్న కత్తి మహేష్ ఆరోగ్యం కొంచెం కొంచెం మెరుగవుతున్నట్లుగా డాక్టర్స్ చెప్పారని మహేష్ ఫ్రెండ్ ఒకరు చెబుతున్నారు. 

ముందు ముక్కుకు సర్జరీ చేసిన డాక్టర్స్, ఆ తర్వాత శంకర్ ఐ డాక్టర్స్ సమన్వయంతో కంటికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత నుదుటికి తగిలిన గాయానికి తేలికపాటి ఆపరేషన్ చేప్పట్టిన తర్వాత... కత్తి మహేశ్ కు ప్రాణాపాయం తప్పింది అని, కంటి చూపుపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని.. అంతా అనుకుంటున్నట్లుగా కంటి చూపు కోల్పోలేదని డాక్టర్లు చెప్పారు. రెండు మూడు వారాల్లో పూర్తి ఆరోగ్యంతో కత్తి మహేష్ తిరిగివస్తారని ఆయన స్నేహితులు చెబుతున్నమాట. 

Kathi Mahesh Health update:

Kathi Mahesh Health Condition Is Stable

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ