Advertisementt

బ్రేకింగ్: ప్రముఖ నిర్మాత పై కేసు నమోదు

Tue 29th Jun 2021 11:57 AM
tollywood producer c. kalyan.,c kalyan,case registered,banjara hills police station,film nagar gopikrishna  బ్రేకింగ్: ప్రముఖ నిర్మాత పై కేసు నమోదు
Breaking: Case registered against top producer బ్రేకింగ్: ప్రముఖ నిర్మాత పై కేసు నమోదు
Advertisement
Ads by CJ

సినీ నిర్మాత సి కళ్యాణ్ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన నిర్మించిన సినిమాల విషయమే కాదు.. టాలీవుడ్ లో ఏ విషయం జరిగినా స్పందించే వ్యక్తి కళ్యాణ్. టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సి కళ్యాణ్ ఇప్పుడొక భూ వివాదంలో ఇరుకిక్కున్నారు. సి కళ్యాణ్ పై బంజారా హిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. తన భూమిలో లో సి కళ్యాణ్ అక్రమంగా ప్రవేశించి తనని బెదిరిస్తున్నాడంటూ గోపి కృష్ణ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

తన భూమి లో కళ్యాణ్ కి సంబందించి వ్యక్తుల అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తనని బెదిరిస్తున్నారని, సి కళ్యాణ్ పేరుతొ షారుక్ ఇంకా ఇద్దరు వ్యక్తులు తనని బెదిరిస్తున్నారని.. ఫిలిం నగర్ కి చెందిన గోపి కృష్ణ బంజారా హిల్స్ పీఎస్ లో కంప్లైంట్ చేసాడు. గోపికృష్ణ కంప్లైంట్ ఆధారంగా బంజారా హిల్స్ పోలీస్ లు సి కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. 

Breaking: Case registered against top producer :

Case registered against famous Tollywood producer C. Kalyan.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ