ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Andhra Pradesh extends COVID curfew till July 7th

ఏపీలో కొన్ని జిల్లాల్లోనే కర్ఫ్యూ ఆంక్షలు

Andhra Pradesh extends COVID curfew till July 7th

కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు

8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు

రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత

రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ

ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు 

ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ  

ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం

జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు

పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం

Eight districts in Andhra Pradesh report under 50 fresh COVID cases

ap
eight districts
andhra pradesh
report under
50 fresh covid cases
ap extends
covid curfew
july 7th