Advertisementt

PSPK28 పై అదిరిపోయే అప్ డేట్

Mon 28th Jun 2021 10:20 AM
pawan kalyan - harish shankar como,pspk28 update,pawan kalyan,harish shankar,pspk28 news,mythri movie makers  PSPK28 పై అదిరిపోయే అప్ డేట్
PSPK28 Super update PSPK28 పై అదిరిపోయే అప్ డేట్
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ మూవీ అప్ డేట్ పై పవన్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. సెకండ్ వేవ్ లేకపోతె ఆగష్టు నుండి పవన్ - హరీష్ సినిమా పట్టాలేక్కెదే. కానీ సెకండ్ వేవ్ అన్ని అతలాకుతలం చేసేసింది.  పవన్ ప్రస్తుతం ఏకే రీమేక్, క్రిష్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్స్ కోసం తయారవుతున్నారు. ఈ రెండు సినిమాలను త్వరగా కంప్లీట్ చేసేసి హరీష్ మూవీ సెట్స్ మీదకి వెళ్ళిపోతారు. అయితే ఈమధ్యలో హరీష్ శంకర్ పవన్ తో చెయ్యబోయే PSPK 28 పై అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడు. సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ కి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తాను పవన్ తో చెయ్యబోయే సినిమాపై క్లూస్ ఇస్తున్నాడో.. అంచనాలు పెంచుతున్నాడో కానీ.. ప్రస్తుతం PSPK 28 పై విపరీతమైన క్రేజ్ ఉంది ఫాన్స్ లో. 

అయితే తాజాగా హరీష్ శంకర్ PSPK 28 బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది.. అందులో పవన్ కేరెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసేసాడు. బద్రి సినిమాలో బద్రి గా పవన్ మంచి యాక్టీవ్ గా పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపించాడు. ఆ సీన్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మళ్లీ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ట్వీట్ కూడా చేశాడు. మరి PSPK 28 లో పవన్ పాత్ర బద్రి పాత్రని పోలి ఉటుంది.. ఓకె .. మరి విలన్ గా నందా పాత్రలో ఎవరు కనిపిస్తారు హరీష్ అంటూ హరీష్ కి తెగ ట్వీట్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. వాటికేం రిప్లై ఇస్తాడో చూద్దాం.

PSPK28 Super update:

Pawan Kalyan - Harish Shankar PSPK28 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ