Advertisementt

చేతులు మారబోతున్న ఐకాన్

Sun 27th Jun 2021 10:05 PM
allu arjun,icon star allu arjun,allu arjun - venu sriram movie,icon movie,icon,dil raju - geetha arts combo,dil raju,geetha arts  చేతులు మారబోతున్న ఐకాన్
Allu Ajun Icon Movie Update చేతులు మారబోతున్న ఐకాన్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ చెయ్యబోయే నెక్స్ట్ మూవీ పై బోలెడన్ని కథలు, కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 రిలీజ్ కాగానే.. వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ ఐకాన్ పట్టాలెక్కాల్సి ఉంది. ఇప్పటికే వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ సిద్ధం చేసి అల్లు అర్జున్ కి వినిపించాడని.. అల్లు అర్జున్ కూడా చిన్న చిన్న మార్పులతో ఐకాన్ స్క్రిప్ట్ ని ఒకే చేసాడని అంటున్నారు. అయితే తాజాగా ఐకాన్ ప్రాజెక్ట్ ఇప్పడు చేతులు మారబోతున్నట్టుగా తెలుస్తుంది. 

అంటే అల్లు అర్జున్ సరికొత్తగా తన ప్రోజెక్టులని గీత ఆర్ట్స్ బ్యానర్ తో కలిపి పట్టాలెక్కిస్తున్నాడు. అలా వైకుంఠపురములో అప్పుడే అల్లు అర్జున్ హారిక అండ్ హాసిని తో గీత ఆర్ట్స్ ని కలిపాడు. ఇక పుష్ప ని మైత్రి మూవీస్ లో గీత వారిని కలిపేసాడు. ఇప్పుడు వేణు శ్రీరామ్ తో చెయ్యబోయే ఐకాన్ ని కూడా దిల్ రాజు - గీత ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాలనే ప్లాన్ లో అల్లు అర్జున్ ఉన్నాడట. ఆమేరకు చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. గతంలోనూ దిల్ రాజు గీత ఆర్ట్స్ తో కలిసి సినిమాలు నిర్మించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఐకాన్ కూడా దిల్ రాజు - గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండబోతుందేమో చూద్దాం.  

Allu Ajun Icon Movie Update:

Allu Arjun Icon to be produced by Geetha arts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ