Advertisementt

అల్లు అర్జున్ - రష్మిక లు అక్కడికి..

Sun 27th Jun 2021 12:30 PM
allu arjun - pushpa,rashmika mandanna,allu arjun,pushpa movie,sukumar pushpa,fahad fasil,pushpa pan india film,bunny - sukku combo,allu arjun-sukumar combo,rashmika-allu arjun combo,fahad villain in pushpa,pushpa raj,fahad fasil vs allu arjun  అల్లు అర్జున్ - రష్మిక లు అక్కడికి..
Pushpa movie update అల్లు అర్జున్ - రష్మిక లు అక్కడికి..
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ పరిస్థితులు ఓ కొలిక్కి రావడంతో ఒక్కొక్కరు  షూటింగ్స్ కోసం తయారవుతున్నారు. పుష్ప టీం కూడా రెస్యూమ్ షూట్ కి రెడీ అవుతుంది. తెలంగాణాలో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్.. ఇప్పుడు గోవా షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారట. ఆంధ్ర - తెలంగాణలో షూటింగ్స్ ముగించేసి.. ఇప్పుడు గోవా లో ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారట. అక్కడ గోవాలో రష్మిక - అల్లు అర్జున్ పై ఓ సాంగ్ అలాగే కొన్ని కీలకసన్నివేశాల  చిత్రీకరణ కూడా ఉండబోతుందట. 

దీని కోసం ఓ 15 రోజుల షెడ్యూల్ ఉంటుంది అని దాని కోసమే అల్లు అర్జున్ - రష్మికాలు ఇద్దరూ గోవా కి వెళ్ళబోతున్నారు. రష్మిక ఇప్పటికే  షూటింగ్స్ కోసం ముంబై కి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుండి రష్మిక గోవా కి రాబోతుందట. సో ఓ పదిహేను రోజుల పాటు పుష్ప టీం గోవాలో ఎంజాయ్ చెయ్యబోతున్నారన్నమాట. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాని ఇంకా 80- రోజుల పాటు షూటింగ్ చేసేస్తే..  సినిమా మొత్తం ఫినిష్ అవుతుంది అని తెలుస్తుంది. 

Pushpa movie update :

Allu Arjun - Rashmika - Sukumar Pushpa update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ