Advertisementt

నయనతార కండిషన్ నిజామా

Fri 25th Jun 2021 11:40 AM
nayanthara,chiru lucifer,lusifer remake,lucifer remake,chiru sister nayan,director mohan raja,chiru lucifer remake  నయనతార కండిషన్ నిజామా
Lucifer remake update నయనతార కండిషన్ నిజామా
Advertisement
Ads by CJ

లేడి సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్. పారితోషకంలో కానీవ్వండి, క్రేజ్ పరంగా కానీ నయనతారని కొట్టేవాళ్లే లేరు. కెరీర్ స్టార్టింగ్ నుండి స్టిల్ ఇప్పటివరకు నయనతార కెరీర్ డౌన్ అయిన సందర్భాలు ఒకటో రెండో.. అయినప్పటికీ పట్టుదలాగా కెరీర్ ని నిలబెట్టుకుంది. టాలీవుడ్ లోను సినిమాలు చేసే నయనతారకు ఇప్పుడు చిరు లూసిఫర్ రీమేక్ నుండి నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ అంటే.. చిరు చెల్లెలు పాత్రని నయనతారకి ఆఫర్ చెయ్యగా.. నయన్ కూడ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడిచింది. 

అయితే తాజాగా లాక్ డౌన్ ముగిసి ఆమె ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్ని ఒకేసారి మొదలు కావడంతో.. నయనతార లూసిఫర్ మేకర్స్ కి ఓ కండిషన్ పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. అది ఆమె నటించే సన్నివేశాలను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని నయనతార కోరిందట. మరి లూసిఫర్ మేకర్స్ నిర్ణయంతో నయనతార ఈ సినిమాలో నటిస్తుందా.. లేదా.. అనేది తెలిసిపోతుంది అని అంటున్నారు. నయన్ కావాలంటే సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చెయ్యాల్సిందే తప్పదు మరి. 

Lucifer remake update :

Nayanthara is part of Chiru Lucifer remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ