Advertisementt

నితిన్ దారిలో బన్నీ?

Tue 22nd Jun 2021 01:29 PM
allu arjun,nithin,nitin maestro movie,allu arjun icon,icon movie,allu arjun blind for icon movie  నితిన్ దారిలో బన్నీ?
Allu Arjun as Blind Character in Icon? నితిన్ దారిలో బన్నీ?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ మూవీ ని హీరో నితిన్ తెలుగులో మ్యాస్ట్రో గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ అంధుడిగా కనిపించనున్న మ్యాస్ట్రో మూవీ షూటింగ్ ని రీసెంట్ గానే కంప్లీట్ చేసేసాడు నితిన్. ఈ సినిమాలో చూపున్నా చూపు లేనివానిగా నితిన్ యాక్ట్ చేస్తాడు.. ఆ తర్వాత నిజంగానే కంటి చూపు పోగొట్టుకుని కనిపిస్తాడు. ఇప్పుడు అదే సాహసాన్ని అల్లు అర్జున్ చేయబోతున్నాడట. అది కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఐకాన్ మూవీ లో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది. అయితే పార్ట్ వన్ రిలీజ్ కాగానే పార్ట్ 2 విడుదలకు సమయం పడుతుంది అని.. ఈలోపు బన్నీ వేణు శ్రీరామ్ - దిల్ రాజు కాంబోలో ఐకాన్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడని, ఇప్పుడు వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నట్లుగా టాక్. ఈ సినిమాలోనే బన్నీ అంధుడి గా కనిపిస్తాడని, అందుకే ఐకాన్ కింద కనబడటలేదు అనే టాగ్ లైన్ పెట్టారంటూ ఆ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Allu Arjun as Blind Character in Icon?:

Allu Arjun to turn blind for ICON Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ