Advertisementt

విజయ్ పవర్ ఫుల్ టైటిల్ తో దిగిపోయాడు

Mon 21st Jun 2021 06:43 PM
beast movie,vijay 65,vijay 65 beast,kollywood hero vijay,vijay - nelson,thalapathy 65,beast movie first look,vijay - pooja hegde combo  విజయ్ పవర్ ఫుల్ టైటిల్ తో దిగిపోయాడు
Thalapathy 65 first look revealed విజయ్ పవర్ ఫుల్ టైటిల్ తో దిగిపోయాడు
Advertisement
Ads by CJ

తలపతి విజయ్.. కోలీవుడ్ నెంబర్ వన్ రేస్ లో ముందున్న హీరో. విజయ్ vs అజిత్ అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ కొట్టుకున్నా.. రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ నే అంటారు. మెర్సెల్, సర్కార్, మాస్టర్ లాంటి సినిమాలతో తమిళంలో రచ్చ చేస్తున్న విజయ్.. కొత్త చిత్రం #Thalapathy65 కరోనా సెకండ్ వేవ్ కి ముందే మొదలయ్యింది. దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న Vijay65 లో విజయ్ సరసన టాప్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న Vijay65 ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది టీం.

రేపు విజయ్ బర్త్ డే కానుకగా ఒకరోజు ముందే విజయ్65 లుక్ ని వదిలింది టీం. టైటిల్ తో పాటుగా విజయ్ పవర్ ఫుల్ లుక్ ని విడుదల చేసారు. Thalapathy65  టైటిల్ గా బీస్ట్ అంటూ పవర్ ఫుల్ టైటిల్ తో పాటుగా విజయ్ లుక్ కూడా రివీల్ చేసి ఫాన్స్ కి సర్ప్రైజ్ చేసారు. విజయ్ పవర్ ఫుల్ గా.. చేతిలో గన్ చేతపట్టుకుని షర్ట్ లేకుండా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ బీస్ట్ ఫస్ట్ లుక్ చూసి విజయ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Thalapathy 65 first look revealed:

Vijay Beast Movie look revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ