Advertisementt

లవ్లీ పిక్ ని పోస్ట్ చేసిన చరణ్

Sun 20th Jun 2021 02:23 PM
ram charan,megastar,ram charan wishes to chiru,fathers day wishes,chiranjeevi  లవ్లీ పిక్ ని పోస్ట్ చేసిన చరణ్
Ram Charan conveys Fathers Day wishes to Chiru లవ్లీ పిక్ ని పోస్ట్ చేసిన చరణ్
Advertisement
Ads by CJ

ఈ రోజు ఫాథర్స్ డే సందర్భంగా సెలబ్రిటీస్ అంతా తమ తండ్రితో తమకు ఉన్న తీపి జ్ఞాపకాలని, వాళ్లతో కలిసి ఉన్న బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తమ తమ తండ్రులకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గరనుండి కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ భాషా సెలెబ్రిటీ అయినా తమ తండ్రులతో తమకున్న స్వీట్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ ఫాథర్స్ డే రోజున మెగా హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరు తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో దూకుసుకుపోతున్న రామ్ చరణ్.. నిర్మాతగా తండ్రి చిరు సినిమాలను కూడా నిర్మిస్తూ నిర్మాతగానూ బాగా బిజీ. తాజాగా ఆర్.ఆర్.ఆర్, తండ్రితో ఆచార్య తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ హ్యాపీ ఫాథర్స్ డే Time with u is time treasured forever!! Happy Father’s Day !!! అంటూ తండ్రి చిరుకి ప్రేమతో ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. ఇక రామ్ చరణ్ - చిరు ఈ పిక్ లో బ్లాక్ అండ్ బ్లాక్ లో డ్రెస్ లో అదిరిపోయారు. ఆ పిక్ చూసిన మెగా ఫాన్స్ లవ్లీ పిక్ చరణ్..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Ram Charan conveys Fathers Day wishes to Chiru:

Ram Charan conveys Fathers Day wishes to Megastar 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ