అక్క ఎంట్రీ ఇచ్చాక షాకిస్తే.. చెల్లాయ్ మాత్రం

Sat 19th Jun 2021 06:22 PM
sridevi daughters,khushi kapoor,janhvi kapoor,janhvi kapoor photos,khushi kapoor pics  అక్క ఎంట్రీ ఇచ్చాక షాకిస్తే.. చెల్లాయ్ మాత్రం
Khushi Kapoor Bikini Photos viral అక్క ఎంట్రీ ఇచ్చాక షాకిస్తే.. చెల్లాయ్ మాత్రం

శ్రీదేవి వారసురాళ్లుగా జాన్వీ కపూర్ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రెండు సినిమాలు చేసినా జాన్వీ కపూర్ గొప్పగా ఆకట్టుకోకపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్న జాన్వీ కపూర్.. ఈమధ్యన బీచ్ ల వెంట బికినీ  షోస్ తో తెగ రెచ్చిపోతుంది. రెండు సినిమాలకే ఇలా పబ్లిక్ గా బికినీ వేసి.. అందాలు ఆరబోసేస్తే.. సిల్వర్ స్క్రీన్ మీద ఏం చూపిస్తావ్ తల్లి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాలని ఎంత పొదుపుగా వాడితే అంత క్రేజ్ ఉంటుంది.. ఈ వయసులోనే బినితో బీచ్ షోస్ అవసరమా అంటున్నారు.

జాన్వీ కపూర్ అలా ఉంటే.. చెల్లి ఖుషి కపూర్ ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే బికినీ రచ్చ మొదలు పెట్టేసింది. ఈమధ్యన ఖుషి కపూర్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది.. అది కూడా కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ నుండే అని ప్రచారం జరుగుతుంది. ఇంతలోపే ఖుషి బికినీ షో తో హైలెట్ అయ్యింది. అక్క సినిమాలు చేసాక బికినీ షో చేస్తే.. చెల్లాయ్ సినిమాల్లోకి రాకముందే సెగలు పుట్టించేస్తుంది.. అంటూ ఖుషి కపూర్ బికినీ షో పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ నాజూగ్గా.. సింపుల్ గా ఉండే ఖుషి కపూర్ ఇలా బికినీ వేసేసరికి శ్రీదేవి ఫాన్స్ షాకవుతున్నారు. చిన్న పిల్ల ఇంకా 25 ఏళ్ళు రాకముందే ఇలాంటి బికినీ రచ్చ ఏమిటి తల్లి.. కొన్నాళ్ళు పద్దతిగా ఉండు అంటూ సలహాలు పడేస్తున్నారు.

Khushi Kapoor Bikini Photos viral:

Khushi Kapoor Sizzles in a Purple Bikin