Advertisementt

రాజా రాజా చోర టీజర్: అంతా కామెడీనే

Fri 18th Jun 2021 11:17 AM
raja raja chora teaser,raja raja chora movie,sree visnu and megha akash combo,sree visnu,megha akash,sree visnu raja raja chora teaser,raja raja chora teaser review  రాజా రాజా చోర టీజర్: అంతా కామెడీనే
Raja Raja Chora Teaser Review రాజా రాజా చోర టీజర్: అంతా కామెడీనే
Advertisement
Ads by CJ

బ్రోచేవారెవరురా అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టి, గాలి సంపత్ రిజల్ట్ తో కాస్త డిస్పాయింట్ అయిన.. హీరో శ్రీ విష్ణు ఇప్పుడు రాజ రాజ చోర‌ అంటూ దొంగతనాలు చేస్తున్నాడు. శ్రీ విష్ణు - మేఘ ఆకాష్ హీరో హీరోయిన్స్ గా నటించిన రాజ రాజ చోర‌ సినిమాని హాసిత్ గోళీ డైరెక్ట్ చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాజా రాజా చోర టీజర్ ని రిలీజ్ చేసింది టీం. ఇంతకుముందే శ్రీ విష్ణు, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వలు రాజా రాజా చోర టీజర్ పై ఆసక్తిని క్రియేట్ చేసారు. ఇక రాజా రాజా చోర అంటూ శ్రీ విష్ణు తనదైన స్టయిల్ కామెడీతో రెచ్చిపోయాడు.

నీట్ గా టక్ చేసుకుని సాఫ్ట్ వెర్ అంటూ.. తలుపుల తాళాలు తీసి దొంగతనాలు చేసే శ్రీ విష్ణు, ఎవరైనా అమాయకుడు దొరికితే పలు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలనే కుతూహలంతో తిరిగే పోలీస్ ఆఫీసర్ రవి బాబు, మధ్యలో హీరోయిన్ మేఘ ఆకాష్ తో శ్రీ విష్ణు రొమాంటిక్ యాంగిల్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ సలహాలు అన్ని రాజా రాజా చోర సినిమాని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మార్చేశాయి. ఉదయమైతే సాఫ్ట్ వెర్.. నైట్ అయితే దొంగతనాలు కాన్సెప్ట్ తో.. రొటీన్ కి బిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమా కూడా బ్రోచేవారెవరురా సినిమాలా హిట్ అవడం ఖాయమనిపిస్తుంది. 

Click Here to: Raja Raja Chora Teaser

Raja Raja Chora Teaser Review:

Sree Vishnu Raja Raja Chora Teaser Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ