Advertisementt

ఈ వయసులో నాగ్ సాహసాలు

Mon 21st Jun 2021 12:12 PM
nagarjuna,nag - praveen sattaru combo movie,nag undergoes intense,training,nagarjuna training martial arts  ఈ వయసులో నాగ్ సాహసాలు
Nagarjuna training martial arts in new movie ఈ వయసులో నాగ్ సాహసాలు
Advertisement
Ads by CJ

నాగార్జున రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్.. హిట్ టాక్ పడినా..కలెక్షన్స్ కనిపించలేదు. నాగార్జున కి పర్ఫెక్ట్ మూవీగా వైల్డ్ డాగ్ కనిపించింది. కానీ ఈ సినిమాలో నాగ్ లుక్స్ పైన ఆయన యాక్షన్ పైన విమర్శలొచ్చాయి. నాగార్జున ఏజ్ కనిపించేలా ఆయన లుక్ ఉండడం, యాక్షన్ సన్నివేశాల్లో టీం కి పనిచెప్పి తాను రిలాక్స్ అవడంపై సోషల్ మీడియాలో బోలెడన్ని కామెంట్స్ పడ్డాయి. ఇక నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో చేస్తున్నాడు. ఆ సినిమా కోసం నాగ్ చేస్తున్న సాహసాలు చూసిన వారు.. ఈ వయసులో ఆవరసరమా నాగ్ అంటున్నారు.

ప్రవీణ్ సత్తారు మూవీ లో నాగార్జున పై కీలక యాక్షన్ సీన్స్ ఉంటాయట. వాటి కోసమే నాగార్జున ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో మాజీ రా ఏజెంట్ గా కనిపించనున్న నాగార్జున.. దాని కోసం ఆయన క్రావ్‌ మాగా, సమురై స్వొర్డ్‌ అనే ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ఏజ్ లో ఇలాంటి సాహసాలు వద్దు నాగ్ అంటున్నారట ఆయన ఫాన్స్. జులై సెకండ్ వీక్ నుండి నాగ్ - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని గోవా లో కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది.

Nagarjuna training martial arts in new movie:

Nagarjuna Undergoes Intense Training For His Latest Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ