Advertisementt

నీలాంబరి లుక్ ని సింపుల్ గా రివీల్ చేసిన పూజ

Tue 15th Jun 2021 09:52 PM
pooja hegde as neelambhari,acharya movie,pooja hegde,koratala siva birthday  నీలాంబరి లుక్ ని సింపుల్ గా రివీల్ చేసిన పూజ
Pooja Hegde Wishes Koratala నీలాంబరి లుక్ ని సింపుల్ గా రివీల్ చేసిన పూజ
Advertisement
Ads by CJ

కొరటాల శివ బర్త్ డే సందర్భంగా సినీప్రముఖులు, ఆయనతో పని చేస్తున్న హీరోలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేసారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్, మహేష్ బాబు, చిరు ఇలా అందరూ కొరటాల శివ కి స్పెషల్ విషెస్ తెలిపారు. చిరు ఆచార్య సెట్స్ లో కొరటాలతో ఉన్న పిక్ ని పోస్ట్ చేసి విష్ చేస్తే.. రామ్ చరణ్ సిద్ద లుక్ లో కొరటాలకి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇక ఆచార్య లో రామ్ చరణ్ రోల్ సిద్ద కి హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కూడా కొరటాల శివ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అందులో వింతేమిలేదు.

కాకపోతే పూజ హెగ్డే ఆచార్య లో తన కేరెక్టర్ నీలాంబరి గా ఉన్న లుక్ లో కొరటాలకి విషెస్ తెలపడమే హాట్ టాపిక్. ఆచార్య మూవీలో నీలాంబరిగా లంగా వోణిలో కొత్తగా కనిపిస్తున్న పూజ హెగ్డే ఆచార్య సెట్స్ లో కొరటాలతో మాట్లాడుతున్నప్పటి ఫోటో ని షేర్ చేసి ఆచార్య లోని తన లుక్ ని ఇలా సింపుల్ గా రివీల్ చేసేసింది. నిజంగా పూజ హెగ్డే హైట్ కి ఆ లంగా ఓణిలో కొత్తగా కనిపిస్తుంది.

Pooja Hegde Wishes Koratala:

Pooja Hegde Wishes Koratala Siva 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ