Advertisementt

సూపర్ క్యూట్ రష్మిక

Tue 15th Jun 2021 09:07 PM
rashmika mandanna,rashmika social media pic,rashmika new images,rashmika movie news,rashmika movies list  సూపర్ క్యూట్ రష్మిక
Rashmika Latest pic viral సూపర్ క్యూట్ రష్మిక
Advertisement
Ads by CJ

కన్నడ నుండి తెలుగులోకి సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ టాప్ పొజిషన్ కి దగ్గరయ్యి.. బాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి రెడీ అయిన రష్మిక మందన్న లక్కు మాములుగా లేదు. బాలీవుడ్ లో మూడు ప్రాజెక్టులతో కేక పెట్టిస్తున్న రష్మిక తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ జోరు మాములుగా లేదు. సెకండ్ వేవ్ వలన షూటింగ్స్ వాయిదా పడడంతో ఇంటికెళ్ళిపోయిన రష్మిక మళ్ళీ షూటింగ్స్ కోసం ముంబై వచ్చేసింది. తాజాగా ముంబై లో అడుగుపెట్టిన రష్మిక లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మీత్యో కలిసి సందడి చేసింది.

అయితే  రష్మిక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఆ పిక్ లో రష్మిక పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఓ చైర్ మీద కూర్చుని పైకి చూస్తూ ఇచ్చిన ఫోజు చూస్తే రశ్మికలో ఇంత గ్లామర్ దాగుందా అని అంటారు. క్లివేజ్ షో తో సూపర్ స్టయిల్ గా కూర్చుని రష్మిక ఇచ్చిన ఫోజు అబ్బో యూత్ ని నిలవనియ్యడం లేదు. కుర్రాళ్ల గుండెల్లో రష్మిక ఫోజు గునపాలు దింపుతోంది. మరి నిజంగానే రశ్మికని ఇలా చూస్తే యూత్ నిద్రొస్తుందా? అంత అందమైన రష్మిక పిక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.

Rashmika Latest pic viral :

Rashmika social media pic viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ