Advertisementt

బాహుబలి ని మించి ఆదిపురుష్ కోసం

Sun 20th Jun 2021 11:46 AM
adipurush movie,aadipurush pan india movie,thrice grander,baahubali 2 movie,8000 vfx scenes,,2500 vfx scenes,om raut director  బాహుబలి ని మించి ఆదిపురుష్ కోసం
AdiPurush bigger than Baahubali 2? బాహుబలి ని మించి ఆదిపురుష్ కోసం
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానా, అనుష్క - తమన్నా కలయికలో తెరకెక్కిన బాహుబలి సినిమా పాన్ ఇండియా లెవల్లో కొల్లగొట్టిన కలెక్షన్స్ కానివ్వండి, ఆ సినిమా కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పేరు కానివ్వండి.. ఇప్పట్లో ఏ సినిమా ఆ రేంజ్ ఫేమ్ ని ఆ రేంజ్ క్రేజ్ అందుకోలేవని, మళ్ళీ జక్కన్న ఆర్.ఆర్.ఆర్ ఏ బాహుబలిని కొట్టాలంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు బాహుబలిని మించి ప్రభాస్ మరో మూవీ తెరకెక్కుతుంది. అది ప్రభాస్ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబో లో తెరకెక్కబోతున్న ఆదిపురుష్ మూవీ. ఆదిపురుష్ ఇప్పుడు బాహుబలి మించి రేంజ్ బడ్జెట్ మాత్రమే కాదు.. అది సినిమా లో మిగతా చాలా విషయాలు కూడా బాహుబలి ని మించి ఉండబోతున్నాయట. 

రాజమౌళి బాహుబలి ని తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులంతా ఫిదా. అది సినిమా కి పోటీ కాదు అంతకు మించి అంటూ ఆదిపురుష్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది బాహుబలిలో విఎఫెక్స్ పార్ట్ కన్నా ఆదిపురుష్ విఎఫెక్స్ పార్ట్ ఎక్కువ అని.. ఆదిపురుష్ లో ఏకంగా 8000 విఎఫెక్స్ సీన్స్ ఆవరసమవుతున్నాయట. బాహుబలిలో రాజమౌళి 2500 సీన్స్ ఉంటే.. ఆదిపురుష్ లో 8000 సీన్స్ అవసరమవుతాయట. ఆదిపురుషుహ్ 90 శాతం మూవీ విఎఫెక్స్ మీదే నడుస్తుంది చెబుతున్నారు. ప్రస్తుతం ముంబై లో ఆదిపురుష్ కోసం వేసిన స్పెషల్ సెట్ లో రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ మీద కొన్ని సీన్స్ ని షూట్ చేయబోతున్నారట.

AdiPurush bigger than Baahubali 2?:

Adipurush thrice grander than Baahubali 2 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ