Advertisementt

అలియాకి ఆర్.ఆర్.ఆర్ నుండి 6 కోట్లు

Sat 12th Jun 2021 10:31 PM
alia bhatt,rrr pan india film,bollywood actress alia bhatt,remuneration,rajamouli rrr  అలియాకి ఆర్.ఆర్.ఆర్ నుండి 6 కోట్లు
Alia Bhatt RRR Remuneration? అలియాకి ఆర్.ఆర్.ఆర్ నుండి 6 కోట్లు
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్.. ఇప్పుడు పాన్ ఇండియాలో హాట్ టాపిక్. అక్టోబర్ 13 సినిమా రిలీజ్ అంటున్నారు.. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సిట్యువేషన్ లో సినిమా రిలీజ్ అనుకున్న టైం కి అవడం కష్టం అనిపిస్తుంది. ఇకపోతే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చివరి షెడ్యూల్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. కోవిడ్ కంట్రోల్ అవడంతో నెమ్మదిగా స్టార్స్ అంతా షూటింగ్ బాట పడుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ గర్ల్ అలియా భట్ సీత పాత్రలో కనిపించబోతుంది. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అలియా భట్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆమె పాత్ర అద్భుతం చేస్తుంది, సినిమాకి కీలకం అని చెప్పడంతో అలియా పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే అలియా భట్ బాలీవుడ్ లో అంత క్రేజ్ ఉంది.. అంత చిన్న కేరెక్టర్ ఎందుకు చేసింది అనుకుంటే.. ఆమెకి భారీ పారితోషకం ఇవ్వడమే కాకుండా.. ఆమె కేరెక్టర్ కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం వలనే అలియా భట్ సీత పాత్రకి ఒప్పుకుంది అని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ ల్లో అంత చిన్న పాత్ర చేసిన అలియా భట్ కి ఏకంగా ఆరు కోట్లు పారితోషకం ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. అలాగే అలియా ఫైట్ ఖర్చులు, హోటల్ రూమ్స్ బిల్స్ ఇవి ఎక్స్ట్రా అని.. ఆమె కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ఫేమ్ కారణంగానే ఆమెకి అన్ని కోట్ల పారితోషకం ఇచ్చారని.. అందులోనూ కీలక పాత్రని ఇవ్వడంతోనే ఆమె అంత చిన్న పాత్రకి ఒప్పేసుకుంది అంటూ ప్రచారం మొదలైంది.

Alia Bhatt RRR Remuneration?:

Alia Bhatt whopping remuneration for Rajamouli RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ