Advertisementt

పూరి - పవన్.. ఓ పాన్ ఇండియా కథ

Sat 12th Jun 2021 09:00 PM
janaganamana movie,janaganamana pan india film,pawan - puri combo,pawan kalyan,puri jagannadh,karan johar  పూరి - పవన్.. ఓ పాన్ ఇండియా కథ
Pawan-Puri combination movie finalized? పూరి - పవన్.. ఓ పాన్ ఇండియా కథ
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వరస కమిట్మెంట్స్ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు కానీ.. ఆయన సినిమాల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ పూర్తికావాలంటే 2023 నుండి 24 వరకు పట్టే అవకాశాలు లేకపోలేదు. ఈలోపు బండ్ల తో ఓ మూవీ, పూరితో మరో మూవీ అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాధ్ జనగణమన సినిమా చేయబోతున్నాడని.. అది కూడా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

నిన్నమొన్నటివరకు పూరి ని లైట్ తీసుకున్న హీరోలు, ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇస్మార్ట్ తర్వాత ఏకంగా పాన్ ఇండియా లెవల్లో లైగర్ మూవీని తెరకెక్కిస్తున్న పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన స్క్రిప్ట్ ని పవన్ కి వినిపించి ఓకె చేయించుకున్నాడనే టాక్ మొదలైంది. కరణ్ జోహార్ నిర్మాతగా పవన్ ని పాన్ ఇండియాలోకి అడుగుపెట్టేలా పూరి పావులు కడుపుతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ హిట్ అయితే పూరి కి పవన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.

Pawan-Puri combination movie finalized?:

Janaganamana In Pawan-Puri Combination? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ