Advertisementt

రామ్ చరణ్ చూపు ఆ హీరోయిన్ పై

Sat 05th Jun 2021 01:25 PM
tamil actress malavika mohanan,master fame malavika,malavika mohan,ram charan and shankar movie,ram charan,shankar  రామ్ చరణ్ చూపు ఆ హీరోయిన్ పై
Malavika Mohanan to romance Ram Charan రామ్ చరణ్ చూపు ఆ హీరోయిన్ పై
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. దర్శకుడు శంకర్.. కమల్ హీరోగా ఇండియన్ 2 షూటింగ్ గబగబా ముగించేసి రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ కి రెడీ అవుతాడు. ఈ లోపులో రామ్ చరణ్ స్క్రిప్ట్, ఆయనకి హీరోయిన్ ని వెతికే పనిలో దిల్ రాజు తో పాటుగా బిజీగా వున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ కి జోడిగా పాన్ ఇండియాకి సరిపోయే బాలీవుడ్ భామ కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అన్నారు. మధ్యలో రష్మిక పేరు కూడా వినిపించింది. తర్వాత అలియా భట్ అన్నారు.

కానీ తాజాగా మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహన్ అయితే ఎలా ఉంటుంది అని చరణ్ - శంకర్ లు ఆలోచిస్తున్నారట. మాస్టర్ సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన మాళవిక అందాలు సోషల్ మీడియాని ఊపేసాయి. మాస్టర్ తర్వాత మాళవిక మోహన్ సారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె గ్లామర్ చూసి చరణ్ ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. అయితే శంకర్ హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా బాలీవుడ్ భామలకే ఓటేస్తాడు. మరి అలా ఇప్పడు బాలీవుడ్ భామని తీసుకొస్తాడో.. లేదంటే చరణ్ చెప్పినట్టుగా మాళవిక మోహన్ గురించి ఆలోచిస్తాడో చూడాలి.

Malavika Mohanan to romance Ram Charan:

Malavika Mohanan in Ram Charan and Shankar Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ