Advertisementt

బాలయ్య ఆ మూడు సిద్ధం చేస్తున్నాడా

Fri 04th Jun 2021 04:41 PM
balayya,two announcements,akhanda single,balakrishna birthday  బాలయ్య ఆ మూడు సిద్ధం చేస్తున్నాడా
Two announcements on Balakrishna birthday బాలయ్య ఆ మూడు సిద్ధం చేస్తున్నాడా
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అనుకున్న పని అవలేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆయన లేటెస్ట్ అఖండ మూవీ అనుకున్న డేట్ కి రిలీజ్ కాలేదు. అఖండ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ ఇంకా మిగిలే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓ 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న అఖండ మూవీ ని దసరా కి రిలీజ్ ప్లాన్ లో బాలయ్య - బోయపాటి లు ఉన్నారు. ఇక ప్రస్తుతం అఖండ విషయం అలా ఉంటే.. జూన్ 10 న బాలకృష్ణ పుట్టిన రోజునాడు అఖండ సింగిల్ తో పాటుగా మరో రెండు సర్ప్రైజ్ లు ఫాన్స్ కి ఇవ్వబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.

అది బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన.. అలాగే రెగ్యులర్ షూటింగ్ వివరాలను ఇవ్వబోతున్నారట. అంతేకాదు.. ఎఫ్ 3 దర్శకుడు అనిల్ రావిపూడి తో బాలయ్య మరో మూవీ కి కమిట్ అయినట్లుగా అనిల్ రావిపూడి చెప్పినదాన్ని బట్టి అనిల్ - బాలయ్య కాంబో ఫిలిం అనౌన్సమెంట్ కూడా ఉండబోతుంది అంటున్నారు. బాలకృష్ణ ఈ రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ పై అధికారిక అప్డేట్స్ ఇవ్వడమనేది కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఆ ఇద్దరు దర్శకులు బాలయ్య కోసం మాస్ ఎంటెర్టైనెంట్ తో కూడిన స్క్రిప్ట్స్ రెడీ చేసినట్లుగా టాక్. సో బాలయ్య బర్త్ డే కి రెండు కాదు మూడు సర్ప్రైజెస్ ఉండబోతున్నాయన్నమాట.

Two announcements on Balakrishna birthday:

Two announcements and Akhanda single on Balakrishna birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ