Advertisementt

శిరీష్ న్యూ టైటిల్ వెరీ ఇంట్రెస్టింగ్

Sun 30th May 2021 12:18 PM
allu sirish,anu emmanuel,sirish6,prema kadanta movie,allu sirish prema kadanta movie,allu sirish prema kadanta movie first look,prema kadanta movie first look,prema kadanta movie look  శిరీష్ న్యూ టైటిల్ వెరీ ఇంట్రెస్టింగ్
Prema Kadanta Movie First Look revealed శిరీష్ న్యూ టైటిల్ వెరీ ఇంట్రెస్టింగ్
Advertisement
Ads by CJ

అల్లు శిరీష్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నా.. స్టార్ స్టేట్స్ కోసం ఇంకా తహతహలాడుతూనే ఉన్నాడు. తండ్రి టాప్ ప్రొడ్యూసర్, అన్న స్టార్ హీరో అయినా అల్లు శిరీష్ కి లక్కు కలిసిరావడం లేదు. అయితే హీరోగా  చాలా గ్యాప్ తర్వాత మరో కొత్త సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. గత రెండు రోజులుగా అల్లు శిరిష్ కొత్త సినిమా ప్రీ లుక్స్ తో అతని కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మీద హైప్ క్రియేట్ చేసి ఫాన్స్ లో అటెంక్షన్ క్రియేట్ చేస్తున్నారు. #Sirish6 ప్రీ లుక్స్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు కానుగాకగా #Sirish6 లుక్ ని దానితో పాటుగా టైటిల్ కూడా వదిలింది టీం. అల్లు శిరీష్ న్యూ మూవీ టైటిల్ ప్రేమ కాదంట. మరి అను ఇమ్మానువెల్ తో డీప్ రొమాన్స్ లో మునిగిన అల్లు శిరీష్ ప్రేమ కాదంట అంటున్నాడు. అను ఇమ్మాన్యువల్ ని అల్లు శిరీష్ కిస్ చేస్తుంటే.. అను సెల్ఫీ తీసుకుంటున్న పిక్ తో పాటుగా.. ప్రేమతో అను నుదుటి మీద శిరీష్ తల ఆనించిన లుక్స్ తో ప్రేమ కాదంట ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసారు. మరి ప్లాప్ హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తో అల్లు శిరీష్ రొమాన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మరి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు శిరీష్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. 

Prema Kadanta Movie First Look revealed :

Allu Sirish Prema Kadanta Movie First Look revealed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ