Advertisementt

సుమంత్ అనగనగా ఒక రౌడీ అప్ డేట్

Mon 31st May 2021 11:17 AM
sumanth,anaganaga oka rowdy movie,sumanth anaganaga oka rowdy,anaganaga oka rowdy movie update  సుమంత్ అనగనగా ఒక రౌడీ అప్ డేట్
Anaganaga Oka Rowdy update సుమంత్ అనగనగా ఒక రౌడీ అప్ డేట్
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం  అనగనగా ఒక రౌడీ  మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోత్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు.చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. 

కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది.వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ఐమా నాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని తెలిపారు.   

Anaganaga Oka Rowdy update:

Sumanth Anaganaga Oka Rowdy update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ