Advertisementt

మ‌హాస‌ముద్రంలో గూని బాబ్జీగా రావు ర‌మేష్‌

Tue 25th May 2021 04:16 PM
rao ramesh,ramesh first look in maha samudram,maha samudram movie,rao ramesh birthday  మ‌హాస‌ముద్రంలో గూని బాబ్జీగా రావు ర‌మేష్‌
Rao Ramesh First Look In Maha Samudram మ‌హాస‌ముద్రంలో గూని బాబ్జీగా రావు ర‌మేష్‌
Advertisement
Ads by CJ

విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న మ‌హా స‌ముద్రం చిత్రం నుండి రావుర‌మేష్ కి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌తో పాటు ఈ మూవీలో రావు ర‌మేష్ గూని బాబ్జీగా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌కి రావు రమేష్ త‌న‌దైన న‌ట‌న‌తో పూర్తి న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు.

యంగ్ హీరోస్ శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Rao Ramesh First Look In Maha Samudram :

Rao Ramesh First Look In Maha Samudram Released On His Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ