Advertisementt

3 లో సమంత ఉంటుందా?

Fri 21st May 2021 10:00 PM
the family man 3,samantha,raj and dk,the family man 2  3 లో సమంత ఉంటుందా?
Is Sam Part of Family Man 3? 3 లో సమంత ఉంటుందా?
Advertisement
Ads by CJ

అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి పార్ట్ 2 గా తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ 2 పై పాన్ ఇండియా రేంజ్ లో బోలెడన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సౌత్ క్వీన్ సమంత అక్కినేని ని భాగం చేసి సౌత్ ప్రేక్షకుల అటెంక్షన్ ఈ సీరీస్ మీద ఉండేలా చేసారు. సమంత అక్కినేని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కి చాలా ఇంపార్టెంట్ అనేది.. అమెకొస్తున్న ఫీడ్ బ్యాక్ ఉదాహరణ. ఫస్ట్ సీజన్ ముంబై లో తెరకెక్కించగా.. సెకండ్ సీజన్ ని చెన్నై కి షిఫ్ట్ చేసారు.

మొదటిసారి గ్లామర్ హీరోయిన్ వెబ్ సీరీస్ తో ఓటిటిలోకి అడుగుపెట్టడం, సీజన్ వన్ క్రేజ్, మనోజ్ బాజ్ పేయి యాక్షన్, అలాగే సీజన్ 2 లో ఎక్కువగా ఫన్ కనిపించడంతో సీజన్ 2 పై భీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం సీజన్ టు పై ఉన్న క్రేజ్ తో అందరూ ఫామిలీ మ్యాన్ 2 కి కొనసాగింపు ఉంటుందా? అంటే ఫ్యామిలీ మ్యాన్ 3 ఉంటుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యామిలీ మ్యాన్ అప్పుడే అవ్వదు అని, ఇంకా సీజన్స్ ఉంటాయని, ఇప్పటికే మూడవ సీజన్ స్క్రిప్ట్ ని రాజ్ అండ్ డీకే ద్వయం కంప్లీట్ చేసేవారని న్యూస్ నడుస్తుంటే.. అందులో మా సమంత ఉంటుందా.. అంటూ సౌత్ ప్రేక్షకుల ప్రశ్న కనిపిస్తుంది. మరి సమంత ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ 3 లో కనిపిస్తే బావుంది అనేది సౌత్ అభిమానుల కోరిక. 

Is Sam Part of Family Man 3?:

Million Dollar Question On The Family Man 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ