Advertisementt

కొంచెం గ్యాప్ ఇచ్చింది అంతే.. మిగతాదంతా

Fri 21st May 2021 08:43 PM
anasuya,anasuya bharadwaj,anasuya latest photos,anasuya latest photoshoot,viral  కొంచెం గ్యాప్ ఇచ్చింది అంతే.. మిగతాదంతా
Anasuya Latest Photoshoot కొంచెం గ్యాప్ ఇచ్చింది అంతే.. మిగతాదంతా
Advertisement
Ads by CJ

హాట్ యాంకర్ అనసూయ ప్రతి గురువారం ఉదయం 11 గంటలకల్లా సోషల్ మీడియాలో యూత్ ని పరుగులు పెట్టించాడు రెడీ అయ్యేది. రాత్రి పూట జబర్దస్త్ స్టేజ్ మీద కత్తిలాంటి స్టెప్స్ తో కుర్రకారుకి నిద్రని దూరం చేసే అనసూయ ఆ రోజు ఉదయమే తన హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో దిగిపోతుంది. అయితే నిన్న గురువారం అనసూయ ఏ మూడ్ లో ఉందో ఆమె తన జబర్దస్త్ ఫొటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యకుండా డైరెక్ట్ గా గురువారం రాత్రి జబర్దస్త్ స్టేజ్ మీద తెల్ల చీర తో ఎంట్రీ ఇచ్చేసింది. అది కూడా కత్తిలాంటి సాంగ్ కి కిర్రాక్ స్టెప్స్ తో అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద ఆ వైట్ సారీ లో మతులు పోగొట్టింది.

మరి నిన్న మిస్ అయినా సోషల్ మీడియా అందాలని నేడు శుక్రవారం చూపించేసింది. ఒక్క రోజు గ్యాప్ వచ్చింది అంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ అదరగొట్టేసింది. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. కొత్త కొత్త ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేసే అనసూయ ఈ వైట్ సారీ షూట్ లో మత్తెక్కించింది. రకరకాల ఫోజులతో సమ్మర్ లోనే చమట్లను పట్టిస్తుంది. ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా మూవీ తో పాటుగా రవితేజ ఖిలాడీ మూవీలో కత్తి లాంటి రోల్ ప్లే చేస్తుంది అనసూయ.

Anasuya Latest Photoshoot:

Anasuya Latest Photoshoot goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ