Advertisementt

చరణ్ - శంకర్ సినిమాలో అవే కీలకం

Wed 19th May 2021 12:45 PM
ram charan - shankar combo,ram charan,dil raju,shankar,pan india movie,ram charan new movie  చరణ్ - శంకర్ సినిమాలో అవే కీలకం
Charan - Shankar Combo highlights చరణ్ - శంకర్ సినిమాలో అవే కీలకం
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబో లో మొదలు కాబోయే పాన్ ఇండియా మూవీ పై ఇప్పుడు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు. శంకర్ తో ఇండియన్ 2 పూర్తి చేయించాకే వేరే కమిట్మెంట్స్ ని మొదలు పెట్టేలా ఇండియన్ 2 ప్రొడక్షన్ హౌస్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. దానితో రామ్ చరణ్ తో శంకర్ చెయ్యబోయే పాన్ ఇండియా మూవీకి చాలా టైం పట్టేసేలా కనిపిస్తుంది. ఆదాల ఉంటే. చరణ్ - శంకర్ కాంబో మూవీ ఆగష్టు 22 న అంటే చిరంజీవి పుట్టిన రోజున పూజా కార్యక్రమాలతో మొదలు కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా శంకర్.. రామ్ చరణ్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ లో భారీయాక్షన్ సన్నివేశాలు, అలాగే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకి కీలకంగా ఉండబోతున్నాయని, కథా పరంగా ఎమోషన్స్ కి పెద్ద పీట వెయ్యడం జరిగింది అని చెబుతున్నారు. అలాగే చరణ్ డాన్స్ లు కూడా సినిమాకి హైలెట్ అయ్యేలా చెయ్యాలని చూస్తున్నాడట శంకర్. మరి దిల్ రాజు కూడా చరణ్ - శంకర్ కాంబో కి ఎంత కావాలన్నా బడ్జెట్ పెడతా అని.. దేనికి తగ్గేదే లే అని, పాన్ ఇండియా మెచ్చే మూవీ తీసిపెడితే చాలని శంకర్ కి చెప్పినట్లుగా తెలుస్తుంది.

Charan - Shankar Combo highlights:

Charan - Shankar combo update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ