Advertisementt

నాగార్జున మూవీ ఆగిపోలేదు

Mon 17th May 2021 10:22 AM
nagarjuna,praveen sattaru,rubbish rumours  నాగార్జున మూవీ ఆగిపోలేదు
Nagarjuna and Praveen Sattaru film not happening? నాగార్జున మూవీ ఆగిపోలేదు
Advertisement
Ads by CJ

నాగార్జున వైల్డ్ డాగ్ సక్సెస్ తో తదుపరి మూవీ ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలోపు కరోనా సెకండ్ వేవ్ రావడంతో నాగార్జున ఆ సినిమా షూటింగ్ ని వాయిదా వేశారు. నాగార్జున రెండు డోస్ ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిపోయింది అని.. కొన్ని టెక్నీకల్ ప్రోబ్లెంస్ వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ వార్తలొస్తున్నాయి. 

ప్రవీణ్ సత్తారు ఈమధ్యన 11th అవర్ వెబ్ సీరీస్ చేసాడు. మరి నాగ్ కి కథ మీద నమ్మకం లేకో.. లేదంటే ప్రవీణ్ డైరెక్షన్ పై అనుమానమో మొత్తానికి ఏదైనా నాగ్ - ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ ఆగిపోయింది అని అంటున్నారు. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టేందుకు టీం నాగ్ - ప్రవీణ్ సత్తారు తదుపరి షెడ్యూల్ జూన్ మొదటి వారం నుండి ఉండబోతుంది అంటూ అప్ డేట్ ఇచ్చింది. ఈ సెకండ్ షెడ్యూల్ కోసం టీం మొత్తం లండన్‌కు ప్రయాణం కానుందని సమాచారం. విభిన్నమైన యాక్షన్‌ డ్రామాలో నాగార్జున ఓ శక్తిమంతమైన రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున కి జోడిగా ఫస్ట్ టైం కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

Nagarjuna and Praveen Sattaru film not happening?:

Makers Of Nagarjuna Next Rubbish The Rumours Of The Project Getting Shelved

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ